Tuesday 13 December 2011

'కొలవెరి' పాటకు మల్లిక డ్యాన్స్






ఇటీవలి కాలంలో సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న 'కొలవెరి డి' నంబర్ కి బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ డ్యాన్స్ చేస్తోంది... కంగారుపడకండి... సినిమాలో కాదులెండి... స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతున్న '3' సినిమా కోసం తమిళ హీరో ధనుష్ రాసి పాడిన ఈ 'కొలవెరి' పాట అందరితో బాటు మల్లికను కూడా గట్టిగా కుట్టేసిందట. దాంతో ఈ డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా ముంబయ్ లోని ఓ స్టార్ హోటల్ లో తను ఇచ్చే డ్యాన్స్ కార్యక్రమంలో ఈ పాటను పెర్ఫార్మ్ చేయడానికి మల్లిక రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రముఖ డీజే  శేజ్ ఊడ్ ఈ పాటకు పార్టీ వ్లేవర్ ని జతకలిపి సిద్ధం చేస్తున్నాడు. ఇక మల్లిక డ్యాన్స్ విరుపులకు పార్టీకొచ్చే వాళ్లు రెచ్చిపోవడం ఖాయమే కదా?   

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger